Blog Archive
-
▼
2012
(116)
-
▼
August
(22)
- అందరికి ఆయుర్వేదం మాస పత్రిక
- download swathi magzine below..
- Learn English
- షిరిడి సాయి పాటలు
- పిల్ల జమిందార్ సినిమా
- rangam episode no 19
- krishna performence in super singers
- అదరగొట్టిన అంజన సౌమ్య పాట
- short comedy film
- క్లీన్ U సర్టిఫికేట్ పొందిన శిరిడి సాయి సినిమా
- సుడిగాడు సినిమా చూస్తూ ప్రసవించిన ఒక మహిళా
- NTR బాద్ షా అదుర్స్
- చిన్నకోడలు ఆగష్టు 30 :
- సెప్టెంబర్ 6 న ప్రెక్షకుల ముందుకు రాబోతున్న శిరిడి...
- తిరిగిరాని బాలకృష్ణ వైభవం
- అమెరికాలోను నవ్విస్తున్న సుడిగాడు అల్లరి నరేష్
- Rupee down 13 paise against dollar
- మా టీవీ సూపర్ సింగర్స్ - సునీత సాంగ్
- సుడిగాడు మూవీ ఫై అంచనాలు
- జులాయి 40 కోట్లు వసూలు చేసింది
- నాని న్యూ లైఫ్ విత్ అంజన
-
▼
August
(22)
Friday, 31 August 2012
షిరిడి సాయి పాటలు
షిరిడి సాయి పాటలు
క్లీన్ U సర్టిఫికేట్ పొందిన శిరిడి సాయి సినిమా
చాలా రోజుల తర్వాత మళ్లీ అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం 'శిరిడి సాయి' ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుని, క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 6 న విడుదల చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి ... ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఆధ్యాత్మిక చిత్రాలు 'అన్నమయ్య' 'శ్రీ రామదాసు' ఘనవిజయం సాధించాయి. అందుకే, తాజాగా వీరు ముగ్గురు కలసి చేసిన 'శిరిడి సాయి' సినిమాపై ప్రేక్షకులకు బారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. నాగార్జున అభిమానులతో బాటు శిరిడీ సాయి భక్తులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సుడిగాడు సినిమా చూస్తూ ప్రసవించిన ఒక మహిళా
'సుడిగాడు' మామూలోడు కాదు... చాలా తమాషాలు చేస్తున్నాడు. అతను పెట్టే చక్కిలిగింతలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేసుకుంటున్నారు. అంతేకాదు, అలా నవ్వి నవ్విన ఓ మహిళ ధియేటర్లోనే ప్రసవించి, పండంటి బిడ్డకు జన్మనివ్వడం ఇప్పుడు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన పలమనేరు పట్టణంలో నిన్న ఓ ధియేటర్లో చోటుచేసుకుంది.
నిండు గర్భిణి అయిన పరిమళ అనే మహిళ 'సుడిగాడు' సినిమా మ్యాటినీ షో చూడడానికి వచ్చింది. సినిమాలో లీనమైన ఆమెకు మధ్యలో నొప్పులు మొదలవడంతో, విషయం తెలుసుకున్న ధియేటర్ యాజమాన్యం సినిమా ప్రోజక్షన్ నిలుపుదల చేసి, డెలివరీకి ఏర్పాట్లు చేసింది. ధియేటర్లోనే ఆమెకు మగ పిల్లవాడు పుట్టాడు. దాంతో ప్రేక్షకులు ఆ చిన్నారికి 'సుడి నరేష్' అంటూ నిక్ నేం పెట్టి అభినందించారు. అనంతరం 108 అంబులెన్సులో పరిమళను సురక్షితంగా పంపించడం జరిగింది.
నిండు గర్భిణి అయిన పరిమళ అనే మహిళ 'సుడిగాడు' సినిమా మ్యాటినీ షో చూడడానికి వచ్చింది. సినిమాలో లీనమైన ఆమెకు మధ్యలో నొప్పులు మొదలవడంతో, విషయం తెలుసుకున్న ధియేటర్ యాజమాన్యం సినిమా ప్రోజక్షన్ నిలుపుదల చేసి, డెలివరీకి ఏర్పాట్లు చేసింది. ధియేటర్లోనే ఆమెకు మగ పిల్లవాడు పుట్టాడు. దాంతో ప్రేక్షకులు ఆ చిన్నారికి 'సుడి నరేష్' అంటూ నిక్ నేం పెట్టి అభినందించారు. అనంతరం 108 అంబులెన్సులో పరిమళను సురక్షితంగా పంపించడం జరిగింది.
NTR బాద్ షా అదుర్స్
యన్టీఆర్ 'బాద్ షా' ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. ఆ హెయిర్ స్టయిల్... గెటప్... గ్లేసేస్...లుక్స్... అన్నీ అండర్ వరల్డ్ కింగ్ 'దావూద్ ఇబ్రహీం' రూపాన్ని మనకు గుర్తుకు తెస్తాయి. ఈ సినిమాలో యన్టీఆర్ కొత్తగా కనిపిస్తాడని మొదటి నుంచీ దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అది నూటికి నూరుపాళ్ళూ నిజమేనని ఈ గెటప్ చూస్తే మనకు అర్ధమవుతుంది. దీనిని బట్టి చూస్తే, ఇది మాఫియా కథ నేపథ్యంలో రూపొందుతోందన్న విషయం కూడా మనకు అవగతమవుతుంది. ఏమైనా, యన్టీఆర్ 'బాద్ షా' గెటప్ మాత్రం అభిమానులను హండ్రెడ్ పర్శేంట్ సంతృప్తి పరుస్తుందనే చెప్పాలి
సెప్టెంబర్ 6 న ప్రెక్షకుల ముందుకు రాబోతున్న శిరిడి సాయి
యువ సామ్రాట్ నాగార్జున నటించిన ఆద్యాత్మిక చిత్రం శిరిడి సాయి సెప్టెంబర్ 6 న ప్రెక్షకుల ముందుకు రాబోతుంది .ఎప్పటికి ఈ సినిమా లో ని పాటలు కి మంచి టాక్ వచ్చింది .సినిమా కూడా మంచి హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు .
తిరిగిరాని బాలకృష్ణ వైభవం
సింహ తరువాత బాలకృష్ణ కు ఆ రేంజ్ హిట్ రాలేదు.ఇటివల విడుదల అయిన శ్రీమన్నారాయణ బలకృష్ణ కు పూర్వ వైభవం తీసుకువస్తుంది అని అందరూ బావించారు కానీ అల జరగలేదు .శ్రీమన్నారాయణ ఓపెనింగ్స్ కూడా చాల వీక్ గా ఉన్నాయ్ అని ట్రేడ్ రిపోర్ట్ చెప్తున్నాయి .
కానీ ఈ సినిమా మంచి వసూలు సాదిస్తుంది అని అందరి నమ్మకం .త్వరగా ఈ సినిమా మంచి వసూలుసాదించి బాలకృష్ణ కు పూర్వ వైభవం తీసుకు రావాలని కోరుకుందాం .
కానీ ఈ సినిమా మంచి వసూలు సాదిస్తుంది అని అందరి నమ్మకం .త్వరగా ఈ సినిమా మంచి వసూలుసాదించి బాలకృష్ణ కు పూర్వ వైభవం తీసుకు రావాలని కోరుకుందాం .
Monday, 27 August 2012
అమెరికాలోను నవ్విస్తున్న సుడిగాడు అల్లరి నరేష్
తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న 'సుడిగాడు' ... విదేశాల్లోనూ మంచి వసూలు రాబడుతున్నాడు .
అల్లరి నరేష్ హీరోగా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా, యూ.ఎస్.ఎ. బాక్సాఫీసు దగ్గర భారీగానే సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది. యూ.ఎస్. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే 24.55 లక్షలను వసూలు చేసింది. ఈమధ్య కాలంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ... 'ఈగ' ... 'జులాయి' చిత్రాల తరువాత భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఘనత ఈ సినిమాకే దక్కుతుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాకన్నా ముందుగా వచ్చిన 'అధినాయకుడు' ... 'ఊకొడతారా ఉలిక్కిపడతారా' ... 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ ఇవ్వలేకపోయాయని అంటున్నారు. ఇక టాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే 5 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. హాస్యానికి పెద్ద పీట వేయడం ... పేరడీ సన్నివేశాలను పక్కాగా తెరకెక్కించడం ... ఆ సన్నివేశాలకి తనదైన శైలిలో నరేష్ జీవం పోయడం ఈ సినిమా విజయానికి మూల కారణమని చెబుతున్నారు.
|
Rupee down 13 paise against dollar
The Indian rupee fell 13 paise to in early trade on Monday on the Interbank Foreign Exchange due to strengthening of the American currency against euro overseas.
A higher opening in the stock market, however, capped the losses, traders said.
The Bombay Stock Exchange Sensex gained 28.30 points, or 0.16 per cent, at 17,811.51.
The rupee had lost 24 paise to 55.50 against the American currency in the previous session on Friday
జులాయి 40 కోట్లు వసూలు చేసింది
అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా 40 కోట్లు వసూలు చేసి టాప్ 5 లో ఒకటి గా నిలిచింది ..
టాప్ 1 లో మగదీర తరువాత గబ్బర్ సింగ్ ,దూకుడు ,రచ్చ సినిమాలు ఉన్నాయ్.
టాప్ 5 లో 4 సినిమాలు మెగా ఫ్యామిలీ కావడం విశేషం..
నాని న్యూ లైఫ్ విత్ అంజన
నాని కి ఈ మధ్య అంజన అనే అమ్మాయి తో నిచితార్ధం యింది .
నాని కి కాబో అయ్ మామ గారు కొత్త కారు కొత్త బంగ్లా బహుమతి గా ఇచాడు .
నాని కూడా చాల త్రిల్ ఫీల్ అయ్యాడట ఈ బహుమతులతో ..
Subscribe to:
Posts (Atom)