Blog Archive

Friday, 31 August 2012

సెప్టెంబర్ 6 న ప్రెక్షకుల ముందుకు రాబోతున్న శిరిడి సాయి

యువ  సామ్రాట్  నాగార్జున నటించిన ఆద్యాత్మిక చిత్రం శిరిడి సాయి సెప్టెంబర్ 6 న ప్రెక్షకుల ముందుకు రాబోతుంది .ఎప్పటికి ఈ సినిమా లో ని పాటలు కి  మంచి టాక్ వచ్చింది .సినిమా కూడా మంచి హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు .

No comments:

Post a Comment