Blog Archive

Monday, 27 August 2012

జులాయి 40 కోట్లు వసూలు చేసింది



 అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా 40 కోట్లు వసూలు చేసి టాప్ 5 లో ఒకటి గా నిలిచింది ..
టాప్ 1 లో మగదీర తరువాత గబ్బర్ సింగ్ ,దూకుడు ,రచ్చ సినిమాలు ఉన్నాయ్.
టాప్ 5 లో 4  సినిమాలు  మెగా ఫ్యామిలీ కావడం విశేషం..

No comments:

Post a Comment