Blog Archive

Friday, 31 August 2012

NTR బాద్ షా అదుర్స్

యన్టీఆర్ 'బాద్ షా' ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. ఆ హెయిర్ స్టయిల్... గెటప్... గ్లేసేస్...లుక్స్... అన్నీ అండర్ వరల్డ్ కింగ్ 'దావూద్ ఇబ్రహీం' రూపాన్ని మనకు గుర్తుకు తెస్తాయి. ఈ సినిమాలో యన్టీఆర్ కొత్తగా కనిపిస్తాడని మొదటి నుంచీ దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అది నూటికి నూరుపాళ్ళూ నిజమేనని ఈ గెటప్ చూస్తే మనకు అర్ధమవుతుంది. దీనిని బట్టి చూస్తే, ఇది మాఫియా కథ నేపథ్యంలో రూపొందుతోందన్న విషయం కూడా మనకు అవగతమవుతుంది. ఏమైనా, యన్టీఆర్ 'బాద్ షా' గెటప్ మాత్రం అభిమానులను హండ్రెడ్ పర్శేంట్ సంతృప్తి పరుస్తుందనే చెప్పాలి

No comments:

Post a Comment