Blog Archive

Friday, 7 September 2012

రజని కాంత్ అభినందనలు అందుకున్న అల్లరి నరేష్

                                   అల్లరి నరేష్ 'సుడిగాడు'గా పంచుతున్న వినోదం అంతా ఇంతా కాదు. ఇక్కడే కాకుండా, విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పలు సినిమాలలోని ప్రముఖ క్యారెక్టర్లకు పేరడీగా రూపొందించిన ఈ సినిమాలో నరేష్ చేసిన కామెడీ ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతోంది. తాజాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా 'సుడిగాడు'కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ సినిమా గురించి తెలుసుకున్న రజనీకాంత్, ఈ సినిమా డిజిటల్ ప్రింట్ తెప్పించుకుని తన హోమ్ దియేటర్లో తిలకించారట. ఆద్యంతం ఆయన చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారనీ, నరేష్ అభినయాన్ని ప్రశంసించారనీ అంటున్నారు.

No comments:

Post a Comment