Blog Archive
-
▼
2012
(116)
-
▼
September
(34)
- స్వాతి 25 మే 2012:
- నవ్య 19 సెప్టెంబర్ బుక్
- సిని స్టార్ మూవీ సంచిక
- పుట్టే వాళ్ళు అమ్మాయా లేక అబ్బాయా ?
- పాప బరువు
- ఆరోగ్యకర వంటలు
- అందరికి ఆయుర్వేదం మాస పత్రిక
- కోవా మూదక
- ఎండు ఫలాల ఉండ్రాళ్ళు :
- business news
- పిండి వంటలు :కోవా కచోరి
- శ్రీ వినాయక పూజ విధానము
- బంగాళదుంప తో దోస
- గుండె ఆరోగ్యం మీ చేతులల్లో
- లైంగిక సామర్ద్యం కోసం
- పిల్లల ఆరోగ్యం
- మల్లికా శెరావత్ హాట్ సీన్
- మర్డర్ మూవీ హాట్ సీన్ :
- nagrjuna hot scene with raveen
- Best Melody Chiranjeevi Songs
- పునర్వివాహం సీరియల్ ఎపిసోడ్ :29
- విమర్శలు పట్టించుకోవలసిన పని లేదు అన్న అల్లు అర్జున్
- డమరుకం ఆడియో ఫంక్షన్ కి రాని అనుష్క
- యమ సీరియస్ అవుతున్న ఆసిన్
- మూడు పువ్వులు ఆరు సినిమాలు గా ఉన్న నాని
- దేవత సీరియల్ 07/09/2012:
- రజని కాంత్ అభినందనలు అందుకున్న అల్లరి నరేష్
- చెన్నకేశవ రెడ్డి మూవీ
- పవన్ కళ్యాణ్ తో నటించనున్న కాజల్
- sahara in problems
- సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ :
- బిజినెస్ మాన్ మూవీ :
- మమతల కోవెల సీరియల్ 31ఆగష్టు
- దేవత సీరియల్ ఆగష్టు 31
-
▼
September
(34)
Friday, 21 September 2012
Thursday, 20 September 2012
Wednesday, 19 September 2012
Tuesday, 18 September 2012
Monday, 17 September 2012
Sunday, 16 September 2012
Saturday, 15 September 2012
Wednesday, 12 September 2012
Tuesday, 11 September 2012
విమర్శలు పట్టించుకోవలసిన పని లేదు అన్న అల్లు అర్జున్
సినిమా అనేది కేవలం ఓ వినోద సాధనం ... సాధారణ ప్రేక్షకులను సైతం అలరించడం దాని ముఖ్య ఉద్దేశం. అందువల్ల అలాంటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తనపని తాను చేసుకు పోతుంటాననీ, క్రిటిక్స్ కోసం తాను సినిమాలు చేయనని అల్లు అర్జున్ అన్నాడు. క్రిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే బిజినెస్ జరగదనీ, వాళ్లు ఎంతగానో అభినందించిన 'వేదం' చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను రాబట్టలేక పోయిందని చెప్పాడు.
డమరుకం ఆడియో ఫంక్షన్ కి రాని అనుష్క
అందాల అనుష్క ఈ మధ్య తెలుగు సినిమాలు ఎలాగూ ఒప్పుకోవడంలేదు. చాలాకాలం క్రితం ఆమె అంగీకరించిన సినిమాలే ఇప్పుడు విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాల ఆడియో విడుదల వేడుకలోనైనా అనుష్కను చూడవచ్చని అనుకున్న అభిమానులకి నిరాశే మిగులుతోంది. నిన్న జరిగిన 'డమరుకం' ఆడియో విడుదలకి ఆమె హాజరు కాకపోవడం అభిమానుల మనసుకి కష్టం కలిగించింది. నాగ్ ఫ్యాన్స్ కూడా తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. అనుష్క అగ్ర కథానాయికగా నిలదొక్కుకోవడం వెనుక నాగార్జున ప్రోత్సాహం ఎంతో ఉంది.
యమ సీరియస్ అవుతున్న ఆసిన్
ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే మలయాళ ముద్దుగుమ్మ అసిన్ ముఖంలో ఇప్పుడు ఆగ్రహం కనిపిస్తోంది. కోపంతో ఆమె ఊగిపోతోంది. ఎవరి మీద అనుకుంటున్నారు... జర్నలిస్టుల మీద! దీనికి కారణం వాళ్ల రాతలేనట. తాను హిందీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అమీర్ ఖాన్ తో తనకు లింకు పెట్టి గాసిప్స్ రాశారనీ, ఇటీవల సల్మాన్ తో లింకులు పెడుతున్నారనీ ఈ భామ వాపోతోంది. అంతేకాదు, సల్మాన్ ఖాన్ తో కలిసి సహజీవనం కూడా చేస్తోందంటూ బాలీవుడ్ మీడియా వాళ్లు తన మీద తెగ రాసేస్తున్నారని మండిపడుతోంది.
మూడు పువ్వులు ఆరు సినిమాలు గా ఉన్న నాని
కాలం కలిసొస్తే ఇంట్లో కూర్చున్నా ఇమేజ్ వస్తుందనేది నాని విషయంలో మరో మారు నిజమైంది. చిన్న చిన్న సినిమాలు చేస్తూనే తన పై నిర్మాతలకి నమ్మకం కలిగేలా చేసుకున్న నాని, తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. 'బ్యాండ్ బజా బరాత్' పేరుతో గతంలో బాలీవుడ్ లో వచ్చిన ఓ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
Friday, 7 September 2012
రజని కాంత్ అభినందనలు అందుకున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ 'సుడిగాడు'గా పంచుతున్న వినోదం అంతా ఇంతా కాదు. ఇక్కడే కాకుండా, విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పలు సినిమాలలోని ప్రముఖ క్యారెక్టర్లకు పేరడీగా రూపొందించిన ఈ సినిమాలో నరేష్ చేసిన కామెడీ ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెడుతోంది. తాజాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా 'సుడిగాడు'కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ సినిమా గురించి తెలుసుకున్న రజనీకాంత్, ఈ సినిమా డిజిటల్ ప్రింట్ తెప్పించుకుని తన హోమ్ దియేటర్లో తిలకించారట. ఆద్యంతం ఆయన చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారనీ, నరేష్ అభినయాన్ని ప్రశంసించారనీ అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తో నటించనున్న కాజల్
అన్నీకుదిరితే పవన్ కళ్యాన్ జోడీగా కాజల్ అలరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 'జులాయి' సినిమా సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను పవన్ కళ్యాన్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకున్న కథ విన్న పవన్ కళ్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జల్సా' చిత్రం ... ఇటీవల వచ్చిన 'జులాయి' చిత్రం ఈ రెండు కూడా ఘన విజయాలను సాధించాయి.
ఈ రెండింటిలోను కథానాయిక ఇలియానా కావడంతో, ఈసారి కూడా ఆమెకే అవకాశం ఇవ్వాలని త్రివిక్రమ్ భావించాడు. అయితే బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా డేట్లు సర్దుబాటు చేయలేక పోతోందట. దాంతో కాజల్ ను తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక కాజల్ కూడా ఎన్టీఆర్ ... రామ్ చరణ్ ... మహేష్ బాబు వంటి కథానాయకుల సినిమాలతో చాలా బిజీగా ఉంది. అయినా ఆమెను సంప్రదించడానికి త్రివిక్రమ్ సిద్ధమౌతున్నాడని అంటున్నారు. కాజల్ గనుక డేట్లు సర్దుబాటు చేయగలిగితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఆమేనని అంటున్నారు. ఆల్రెడీ అబ్బాయి జోడీగా హిట్ కొట్టిన కాజల్, అతని బాబాయ్ సరసన చాన్స్ వస్తే వదులుకుంటుందా అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి.
Saturday, 1 September 2012
Subscribe to:
Posts (Atom)